భారత ప్రభుత్వ టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ సిల్క్ బోర్డు నుండి సైంటిస్ట్ – బి (Pre – Cocoon Sector) అనే ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు ఆన్లైన్ విధానంలో తమ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీలోపు ఆన్లైన్ విధానాన్ని అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ప్రొబెషన్ కాలం ఉంటుంది.
👉 రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేసేయండి…
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
▶️ Phonepe లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : సెంట్రల్ సిల్క్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేసే పోస్టులు : సైంటిస్ట్ – బి అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం పోస్టులు : 122 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
▶️ ISRO లో 10th / 12th అర్హతతో ఉద్యోగాలు
🔥 జీతము : 56,100/- నుండి 1,77,500/-
🔥 వయస్సు : 05-09-2024 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
🔥 అర్హతలు : సైన్స్ లేదా అగ్రికల్చర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఆన్లైన్ విధానంలో అప్లై అప్లై చేయవచ్చు.
🔥 ఫీజు :
- UR , OBC, EWS, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు 1000/-
- SC, ST, PwBD మరియు మహిళలకు ఫీజు లేదు
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ఆగస్టు 22వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.
▶️ పోస్టల్ GDS కొత్త నోటిఫికేషన్ విడుదల
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 5వ తేదీలోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్య గమనిక : ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి.
🔥 జాబ్ లొకేషన్ : Anywhere in India