Headlines

హైకోర్ట్ లో పదో తరగతి అర్హతతో ప్యూన్ ఉద్యోగాలు | High Court Peon Recruitment 2024 | Government Jobs Alerts in Telugu 

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే వారికి చాలా మంచి అవకాశం.. మీరు పదో తరగతి పాస్ అయితే ఈ జాబ్స్ కి తప్పనిసరిగా అప్లై చేయండి. హైకోర్టులో ప్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 300 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి పదో తరగతి పాస్ అయి ఉంటే ఈ జాబ్స్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీరు వెంటనే అప్లై చేయండి.

👉 రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేసేయండి…

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నుండి విడుదలైంది. ఇది చండీగఢ్ లో ఉంది.

🔥 భర్తీ చేసే పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ప్యూన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు : 300 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

🔥 వయస్సు : 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 అర్హతలు : 10th/ 10+2 అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఆన్లైన్ విధానంలో అప్లై అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : 700/- 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ఆగస్టు 25వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 20వ తేదీలోపు అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు శారీరిక దారుడ్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు..

🔥 పరీక్ష తేదీ : ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీ మరియు ఇతర రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు పంజాబ్ మరియు హర్యానా  హైకోర్టు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి.

✅ Download Full Notification 

✅ Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!