Headlines

Union Public Service Commission Recruitment 2024 | UPSC  Cabin Safety inspector Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

Union Public Service Commission నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మరియు క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆగస్టు 17వ తేది నుండి సెప్టెంబర్ 5వ తేది లోపు అప్లై చేయాలి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసే SC, ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు 25/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

👉 రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేసేయండి…

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 

🔥 భర్తీ చేసే పోస్టులు : డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మరియు క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్

🔥 మొత్తం పోస్టులు : 82 

  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ – 67
  • క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్ – 15

🔥 వయస్సు : 

  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ పోస్టులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
  • క్యాబిన్ సేఫ్టి ఇన్స్పెక్టర్ పోస్టులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది. 

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు 
  • ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు 
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పదేళ్లు

🔥 అర్హతలు : 

  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ పోస్టులకు PG Degree లేదా PG Diploma అర్హత ఉన్న వారు అర్హులు.
  • క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్ పోస్టులకు 10+2 పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఆన్లైన్ విధానంలో అప్లై అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ఆగస్టు 17వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 5వ తేదీలోపు అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!