ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి చెందిన లిక్విడ్ ప్రోపల్సన్ సిస్టమ్స్ సెంటర్ నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఇస్రోకు చెందిన ఈ సంస్థ తిరువనంతపురం లో ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అర్హతలు, జీతం, వయస్సు, ఎంపిక విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి.
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రోపల్సన్ సిస్టమ్స్ సెంటర్ లో ఖాళీలు భర్తీకి విడుదల చేశారు.
🔥 భర్తీ చేసే పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ‘బి’ , హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, కుక్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు : 30
🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనలో ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు
- ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పదేళ్లు
🔥 అర్హతలు : 10th, ITI, డిప్లొమా,
🔥 జీతం :
- టెక్నికల్ అసిస్టెంట్ – 44,900/- నుండి 1,42,400/-
- టెక్నీషియన్ ‘బి’ – 21,700/- నుండి 69,100/-
- హెవీ వెహికల్ డ్రైవర్ – 19,900/- నుండి 63,200/-
- లైట్ వెహికల్ డ్రైవర్ – 19,900/- నుండి 63,200/-
- కుక్ – 19,900/- నుండి 63,2000/-
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఆన్లైన్ విధానంలో అప్లై అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ఆగస్టు 27వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 10వ తేదీలోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group ‘D’ , ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం Online Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
వీటితోపాటు బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL, SSC GD Constable ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-