దేశంలోనే అత్యున్నత న్యాయవ్యవస్థ అయిన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 12వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు 46,210/- వరకు జీతం వస్తుంది..
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకొని తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ కోర్టు అటెండెంట్ (కుకింగ్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 80 ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 అర్హతలు :
- పదో తరగతి పాస్ అయి ఉండాలి.
- వంట/పాక కళలలో గుర్తింపు పొందిన సంస్థ నుండి ఒక సంవత్సరం డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
- ప్రతిష్టాత్మకమైన హోటల్/రెస్టారెంట్/ప్రభుత్వ శాఖ లో మూడు సంవత్సరాల వంట అనుభవం ఉండాలి.
🔥 వయస్సు : 01-08-2024 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 జీతము : 46,210/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లై చేసిన తర్వాత రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 12-09-2024
🔥 పరీక్షా కేంద్రాలు : రాత పరీక్షకు సంబంధించి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం పట్టణాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here