Headlines

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగాలు | APEPDCL Recruitment 2024 | Latest jobs in Telugu 

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Manager -IT (డేటా ఎనలైటిక్స్, డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ, SAP, మొబైల్ అప్లికేషన్స్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని అప్లై చేయండి.. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో మూడేళ్ళ కాలానికి భర్తీ చేస్తున్నారు. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Manager -IT (డేటా ఎనలైటిక్స్, డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ, SAP, మొబైల్ అప్లికేషన్స్)

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 05

🔥 అర్హతలు : 

  • MCA/ B. Tech/M. Tech. (Technology Management)/ Bachelors in Information Technology/ Computers Sciences or related disciplines from a Tier-I / reputed institution.
  • 5 నుండి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి..

🔥 వయస్సు : 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : The Chief General Manager / HRD, APEPDCL, Corporate Office, Seethammadhara, P & T Colony, Visakhapatnam – 530 013.

If any queries contact Phone No:- 0891-2582445; Mail:- [email protected]

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!