ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వన్ స్టాప్ సెంటర్లో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హుత గల వారు తమ దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 02-09-2024
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అర్హతలు, ఎంపిక విధానము, జీతము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివర్లో లింక్ ఇవ్వబడినది..
▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 AP లో ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు – Click here
🏹 ఇంటర్ అర్హతతో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు – Click here
🔥 తెలంగాణ స్టడీ సర్కిల్లో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు..
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారామెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాప్ మరియు సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనే ఉద్యోగాలు భర్తీకి అర్హత గల వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.
🔥 అర్హత : ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి మరియు ఇతర అర్హతలు ఉన్నవారు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి 01-7-2024 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
🔥 జీతము :
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
- కేస్ వర్కర్ – 19,500/-
- పారా లీగల్ పర్సనల్ లాయర్ – 20,000/-
- పారామెడికల్ పర్సనల్ – 19,000/-
- సైకో సోషల్ కౌన్సిలర్ – 20,000/-
- ఆఫీస్ అసిస్టెంట్ – 19,000/-
- మల్టీపర్పస్ స్టాప్ – 13,000/-
- సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 15,000/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అరుగు లేని వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు.
🔥 అప్లికేషన్ పంపించవలసిన చిరునామా : District Women & Child Welfare & Empowerment Officer, Near Talasingi,
Beside Balasadan, Paderu, A.S.R.district-531024
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.