ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీకి అర్హులైన వారి నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 19వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అర్హతలు, ఎంపిక విధానము, జీతము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివర్లో లింక్ ఇవ్వబడినది..
▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 AP లో ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు – Click here
🏹 ఇంటర్ అర్హతతో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు – Click here
🔥 తెలంగాణ స్టడీ సర్కిల్లో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు..
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి విడుదల చేశారు..
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్ట్లు వారీగా ఖాళీలు ఉన్నాయి..
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 1
- కేస్ వర్కర్ – 2
- పారా లీగల్ పర్సనల్ లాయర్ – 1
- పారామెడికల్ పర్సనల్ – 1
- సైకో సోషల్ కౌన్సిలర్ – 1
- ఆఫీస్ అసిస్టెంట్ – 1
- మల్టీపర్పస్ స్టాప్ – 3
- సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 3
🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి 01-7-2024 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
🔥 జీతము :
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
- కేస్ వర్కర్ – 19,500/-
- పారా లీగల్ పర్సనల్ లాయర్ – 20,000/-
- పారామెడికల్ పర్సనల్ – 19,000/-
- సైకో సోషల్ కౌన్సిలర్ – 20,000/-
- ఆఫీస్ అసిస్టెంట్ – 19,000/-
- మల్టీపర్పస్ స్టాప్ – 13,000/-
- సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 15,000/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు.
🔥 అప్లికేషన్ పంపించవలసిన చిరునామా : District Women & Child Welfare & Empowerment Officer, AIMS Engineering Compound, 2nd floor, Room Number 204, Mummidivaram, Dr.BR Ambedkar Konaseema District .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-