POWER GRID CORPORATION OF INDIA LIMITED నుండి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది..
ఈ నోటిఫికేషన్ ద్వారా 1031 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాజభాష అసిస్టెంట్, CSR Executive, Executive Law, HR Executive, Diploma (Electrical) , గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్) , ITI (ఎలక్ట్రీషియన్) వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు…
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
▶️ మరి కొన్ని పోస్టుల సమాచారం 👇 👇 👇
🏹 AP ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు – Click here
🏹 ఇంటర్ అర్హతతో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు – Click here
🔥 తెలంగాణ స్టడీ సర్కిల్లో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : PGCIL
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : రాజభాష అసిస్టెంట్, CSR Executive, Executive Law, HR Executive, Diploma (Electrical) , గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్) , ITI (ఎలక్ట్రీషియన్)
🔥 అర్హత : ఈ పోస్టులకు ITI, Diploma, BE, B.Tech, BA, Degree, MBA చేసిన వారు అర్హులు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 1031
🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హతగల వారు ఆన్లైన్ లో తమ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Apply Online Link 1 – Click here
✅ Apply Online Link 2 – Click here