Headlines

ఆంధ్రప్రదేశ్ లో 997 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | AP DME Latest Recruitment Notification | Andhra Pradesh Government Jobs

ఆంధ్రప్రదేశ్ లో డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి 997 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ బ్రాడ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కు ఎంపికైన వారికి నెలకు 70,000/- జీతము ఇస్తారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆగస్ట్ 27వ తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు…

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ స్పెషలిటీలలో సీనియర్ రెసిడెంట్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : వివిధ స్పెషాలిటీ లలో 997 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  • క్లినికల్ స్పెషలిటీలో 425 పోస్టులు
  • నాన్ క్లినికల్ స్పెషాలిటీ లో 479 పోస్టులు
  • సూపర్ స్పెషాలిటీ 93 పోస్టులు

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 44 సంవత్సరాలు

🔥 జీతము : 70,000/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 22-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-08-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 AP లో ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు – Click here 

🏹 ఇంటర్ అర్హతతో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు – Click here 

🔥 తెలంగాణ స్టడీ సర్కిల్లో ఉద్యోగాలు – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!