Headlines

Amazon Virtual Games Specialist Jobs Recruitment 2024 | Amazon Work from home jobs in Telugu | Latest jobs in Amazon

అమెజాన్ కంపెనీలో ఇంటి నుండి పనిచేసుకునే ఉద్యోగాల కోసం మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రస్తుతం అమెజాన్ సంస్థ Virtual Games Specialist అనే పోస్టులకు రిక్రూట్మెంట్ చేపడుతుంది.. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసి ఎంపిక అయితే ప్రతి నెల 33,300/- జీతం పొందుతూ ఇంటి నుండే పని చేసుకోవచ్చు… పోస్టులకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని అప్లై చేసేయండి..All the best 👍 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : అమెజాన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వర్చువల్ గేమ్స్ స్పెషలిస్ట్ అనే పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. 

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల 33,300/- జీతం ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన వారికి అమెజాన్ సంస్థ వారు మెయిల్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 14వ తేదీ లోపు ఆన్లైన్లో తమ వివరాలు అన్నీ నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రిందన ఇవ్వబడినది.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home Jobs 

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చేయాల్సిన పని : 

  • ఫోన్, చాట్, ఇమెయిల్ మరియు ఇతర ఛానెల్‌ల ద్వారా విస్తృత శ్రేణి గేమింగ్ వినియోగ కేసుల కోసం మద్దతును సంపాదించాలి.
  • మొదటి మరియు మూడవ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లలో గేమ్ ఫోరమ్‌ల నియంత్రణ చేయాలి.
  • ఆల్ఫా, బీటా మరియు GA దశల్లో పునరావృతమయ్యే సమస్యల గుర్తింపు మరియు డ్రైవర్‌లను సంప్రదించాలి.
  • క్లిష్టంగా కొనసాగుతున్న సమస్యలు మరియు ప్లేయర్ ట్రస్ట్ మరియు భద్రతా ఆందోళనల పెరుగుదల చూడాలి.
  • కస్టమర్ సమస్యలను సరిగ్గా పరిష్కరించేందుకు క్లిష్టమైన సాంకేతిక సమాచారాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉండాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!