Headlines

ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RCFL Latest Recruitment 2024 | Latest Govt Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ అయిన రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానములో ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి.. 

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 AP ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు – Click here 

🏹 ఇంటర్ అర్హతతో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు – Click here 

🔥 తెలంగాణ స్టడీ సర్కిల్లో ఉద్యోగాలు – Click here 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు.

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా నర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలు భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హత : GNM / B.sc (Nursing) పూర్తి చేసి రెండేళ్ళ అనుభవం ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 06

🔥 అప్లికేషన్ ఫీజు : 700/-

🔥 జీతము : 45,030/-

🔥 వయస్సు : అభ్యర్థులు వయస్సు 01-08-2024 నాటికి లెక్కిస్తారు. 

  • UR అభ్యర్థులకు గరిష్ట వయస్సు – 31 సంవత్సరాలు 
  • SC, ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు – 36 సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు గరిష్ట వయస్సు 34 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హతగల వారు ఆన్లైన్ లో తమ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!