Headlines

ప్రభుత్వ విద్య సంస్థలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల | NIT, Warangal Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

మన రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 9వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. 

ఈ ఆర్టికల్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా పూర్తిగా తెలుసుకొని మీకు అర్హత ఉంటే పూర్తి నోటిఫికేషన్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి చదివి ఆన్లైన్లో అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్ ఆర్టికల్ చివర్లో ఇవ్వబడినది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10.

🔥 జాబ్ లొకేషన్ : వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్టింగ్ ఇస్తారు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతము : పోస్టులను అనుసరించి క్రింది విధంగా జీతం ఉంటుంది. 

  • ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్ – 31,000/-
  • కోర్సు కోఆర్డినేటర్ – 31,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ – 31,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్ / అటెండర్ – 22,200/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-08-2024

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 09-09-2024

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు వరకు ఉంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

 ▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 Vedantu లో Work From Home Jobs 

🏹 ప్రభుత్వ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, MTS ఉద్యోగాలు భర్తీ

🏹  DRDO నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!