మీరు 12th పాస్ అయ్యారా ? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా ? అయితే ఈ జాబ్స్ నోటిఫికేషన్ ను అస్సలు వదలకండి.. 1130 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో కానిస్టేబుల్ (ఫైర్) ఉద్యోగాలకు అర్హత గల పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీలో ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసుకోవచ్చు…
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం , అప్లికేషన్ విధానము, అప్లికేషన్ చివరి తేదీ మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేయండి. 12వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం మీకు వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే కేంద్ర ప్రభుత్వ కానిస్టేబుల్ గా మీరు పని చేయవచ్చు.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విడుదల (CISF) చేసింది .
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ (ఫైర్) ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 1130 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత : 12th (సైన్స్) గ్రూపులో పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు : 100/-
- SC, ST మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .
🔥 వయస్సు : 30-09-2024 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు..
- SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది
- OBC అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
🔥 జీతము : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి లెవల్-3 పే స్కేల్ ఉంటుంది. అనగా 21,700/- 69,100/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు 31-08-2024 తేదీ నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు .
🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : PET , PST, Document Verification, Written Examination, Medical Examination నిర్వహించి ఎంపిక చేస్తారు.
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.