Headlines

Postal Department New Recruitment 2024 | Latest Postal Department Jobs | Latest Government Jobs Recruitment 2024

పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా Skilled Artisans అనే పోస్టులకు అర్హత గల వారి నుండి దరఖాస్తుల కోరుతున్నారు.  

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : పోస్టల్ డిపార్ట్మెంట్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా Skilled Artisans పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10

🔥 అర్హతలు : 👇 👇 👇 

🔥 జీతము : 19,900/- నుండి 63,200/-

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-08-2024

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. (01-07-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

🔥 వయసులో సడలింపు : 

  • SC, ST అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది. 
  • OBC అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను స్వయంగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Senior Manager, Mail Motor Service, No.37, Greams Road, Chennai – 600006.

Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!