Headlines

22,500/- జీతముతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Vedantu Work from home jobs | Latest Work From Home Jobs in Telugu

మీరు ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా ? అయితే మీకు మంచి అవకాశం వచ్చింది. తప్పనిసరిగా ఈ జాబ్స్ కు అప్లై చేసేయండి.. 

ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన Vedantu కంపెనీ లో English Teacher పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టుకు అప్లై చేసి ఎంపిక అవ్వచ్చు. 

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుని మీరు ఎంపిక అయితే ప్రతి నెల 22,500 జీతంతో పాటు ఇంటి నుండే పని చేసే అవకాశాన్ని పొందవచ్చు.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Vedantu 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : English Teacher 

🔥 అర్హతలు : Any Degree 

🔥 జీతము : ఈ జాబ్స్ కు ఎంపికైన వారికి ప్రతినెల 22,500/- జీతం ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్ధులను కంపెనీ ప్రతినిధులు మెయిల్ ద్వారా లేదా కాల్ ద్వారా సంప్రదించి ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మీరు ఎంపికైన తర్వాత మీరు చక్కగా ఇంటి నుండే పని చేసుకోవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-09-2024

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home Jobs 

🔥 ఉద్యోగ భాద్యతలు : 

  • నైపుణ్యం యొక్క అన్ని స్థాయిలలో విద్యార్థుల అవసరాలను తీర్చగల ఆకర్షణీయమైన మరియు సమర్థవంతమైన ఆంగ్ల పాఠాలను అభివృద్ధి చేయాలి.
  • అభ్యాసాన్ని పెంపొందించే మరియు విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఆహ్వానించదగిన మరియు సురక్షితమైన తరగతి గది వాతావరణాన్ని సృష్టించండి మరియు నిర్వహించాలి.
  • అభ్యాసకులలో ఆరోగ్యకరమైన ఉత్సుకతను పెంపొందించాలి.
  • అర్థవంతమైన అభ్యాస అనుభవాలను సృష్టించాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!