Headlines

కేంద్ర సాహిత్య అకాడమీ లో MTS, క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు | Sahitya Akademi Recruitment 2024 | Government Jobs Recruitment 2024 

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన Sahitya Akademi నుండి 11 రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. 10th, 12th, డిగ్రీ, PG అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోండి.

🏹 Vedantu లో Work From Home Jobs 

🏹 ప్రభుత్వ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, MTS ఉద్యోగాలు భర్తీ

🏹  DRDO నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Sahitya Akademi 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Deputy Secretary, Regional Secretary, Assistant Editor, Publication Assistant, Sub Editor (English), Programme Assistant , స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 , ప్రూఫ్ రీడర్ కం జనరల్ అసిస్టెంట్, జూనియర్ క్లర్క్ , మల్టీ టాస్కింగ్ స్టాప్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 12

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి 10th, 12th, డిగ్రీ, PG వంటి వివిధ అర్హతలు ఉండాలి.

🔥 పోస్టులు , జీతము , జాబ్ లొకేషన్ : 👇 👇 👇 

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-09-2024

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు 

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను స్వయంగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్ధులను రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : న్యూ ఢిల్లీ , ముంబై , బెంగళూర్ 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Secretary, Sahitya Akademi, Rabindra Bhavan, 35, Ferozeshah Road, New Delhi – 110001

Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!