Headlines

Zomato సంస్థ లో అసోసియేట్ ఉద్యోగాలు | Zomato ZAAP Recruitment 2024 | Latest jobs in Telugu 

హలో ఫ్రెండ్స్ : మీ అందరికీ ఉపయోగపడే మరొక జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ మీరు తెలుసుకోబోతున్నారు.. 

మీ అందరికీ బాగా సుపరిచితమైన Zomato సంస్థలో Zomato Associate Accelerator Program (ZAAP) అనే ప్రోగ్రాంలో అసోసియేట్ గా పని చేసేందుకు దరఖాస్తుల కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే మీరు ఈ పోస్టులకు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది జొమాటో సంస్థ ప్రత్యేకంగా చేపడుతున్న రిక్రూట్మెంట్. 

ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీరు ఎంపిక అయితే హైదరాబాదులో జాబ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పోస్టులకు అప్లై చేసే వారికి ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాష వస్తే చాలు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీరు సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసేయండి. అప్లై చేయడానికి మీకు క్రింద ఒక లింక్ ఇచ్చాను.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Zomato 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : అసోసియేట్ 

🔥 అర్హతలు : 10+2 / Any Degree 

🔥 జీతము : ప్రారంభంలో దాదాపుగా 30,000/- ఇస్తారు

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్ధులను కంపెనీ ప్రతినిధులు మెయిల్ ద్వారా లేదా కాల్ ద్వారా సంప్రదించి ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ప్రత్యేకంగా చివరి తేదీ లేదు. ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ లింక్ డియాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి అర్హత కలవారు తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్ 

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!