డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నాలజిస్ట్, పేషంట్ కేర్ మేనేజ్మెంట్, రేడియోగ్రాఫర్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను ఎయిమ్స్, జజ్జర్ లో ఉన్న ఖాళీలు భర్తీకి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసింది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా ఒంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ BECIL నుండి ఎయిమ్స్, జజ్జర్ లో ఉన్న ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నాలజిస్ట్, పేషంట్ కేర్ మేనేజ్మెంట్, రేడియోగ్రాఫర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : 10th, 12th మరియు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔥 ఫీజు :
- GEN / OBC / Ex సర్వీస్ మెన్ / మహిళలకు ఫీజు – 590/-
- SC / ST / PWD / EWS అభ్యర్థులకు ఫీజు 295/-
🔥 జీతం :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 22,516/-
- ల్యాబ్ టెక్నీషియన్ – 24,440/-
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 18,486/-
- టెక్నాలజిస్ట్ (OT) – 22,516/-
- పేషంట్ కేర్ మేనేజ్మెంట్ – 30,000/-
- రేడియోగ్రాఫర్ – 40,170/-
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-08-2024
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను స్వయంగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Mr. Sushil Kr. Arya, Project Manager (HR), Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)
Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.