గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాల కోసం చూసే వారికి సూపర్ ఛాన్స్.. ద నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్, ఐటీ ఆఫీసర్, మేనేజర్-IT, చార్టర్ అకౌంటెంట్ అనే పోస్ట్ లకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మీరు తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో ఆగస్టు 17 నుండి ఆగస్టు 31వ తేదీ లోపు అప్లై చేయవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ద నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్స్, ఐటీ ఆఫీసర్, మేనేజర్-IT, చార్టర్ అకౌంటెంట్
🔥 జీతం : జీతము వివరాలు ఇలా ఉన్నాయి. 👇 👇 👇
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-08-2024
🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
🔥 ఫీజు : 1500/-
🔥 అప్లికేషన్ విధానం : Online లో Apply చేయాలి.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. .
Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.