Headlines

రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల RRC 4096 Vacancies Recruitment 2024 | Latest Railway Notification 2024

Railway Recruitment Cell నుండి మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు… ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4096 పోస్టులకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : RRC, Northern Railway 

🔥 అర్హతలు : 10th / 10+2 మరియు సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 4096

🔥 వయస్సు : 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ( 16-09-2024 నాటికి )

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది .

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • PwBD అభ్యర్థులకు 100 సంవత్సరాలు

🔥 స్టైఫండ్ : ఈ పోస్టులకు ఎంపికైన వారికి స్టైఫండ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 100/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-09-2024

🔥 మెరిట్ లిస్టు విడుదల తేది : నవంబర్ 2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అర్హత ఉంటే అప్లై చేయండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!