Headlines

పదో తరగతి అర్హతతో 143 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Constable Jobs Notification 2024 | ITBP Constable Recruitment 2024

ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) నుండి కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. మీరు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి కేవలం పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. మొత్తం 143 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ 26-08-2024

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF)

🔥 అర్హతలు : 10th అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 143

🔥 వయస్సు : 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ( 16-09-2024 నాటికి )

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది .

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 

🔥 జీతము : 21,700/- నుండి 69,100/–

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు – 100/-
  • SC, ST, మహిళలకు ఫీజు లేదు .

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 26-08-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను Physical Efficiency Test , Physical Standard Test , Written Exam, Trade Test, Medical Examination నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో అప్లై చేయండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!