DRDO కు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS) నుండి రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : DRDO-CHESS
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 08
🔥 వయస్సు :
- రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
- జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు.
🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది
🔥 జీతము :
- రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జీతము 67,000/-
- జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు జీతము 37,000/-
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో నోటిఫికేషన్ వివరాలు ప్రచురించిన తేదీ నుండి 30 రోజుల్లోకి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి ఎంపిక చేస్తారు.
🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ Download Notification & Application
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..