ప్రభుత్వ యూనివర్సిటీకి చెందిన కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి, 12వ తరగతి అర్హతలతో కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
ఈ ఆర్టికల్ పూర్తిగా మీరు చదవడం ద్వారా ఈ నోటిఫికేషన్ ఎవరు విడుదల చేశారు ? ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ? ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ? అప్లై చేయడానికి చివరి తేదీ ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? అప్లికేషన్ ఏ అడ్రస్ కు పంపించాలి ? లాంటి ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి క్రిందన లింక్స్ ఇవ్వబడినవి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, లైబ్రరీ అటెండెంట్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 07 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య – 02
- సెక్షన్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య – 01
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) – 01
- జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 01
- లైబ్రరీ అటెండెంట్ – 02
🔥 అర్హత : భర్తీ చేస్తున్న పోస్టులలో పదో తరగతి, 12వ తరగతి అర్హతతో పాటు ఇతర అర్హతలతో అప్లై చేసుకునే పోస్టులు కూడా ఉన్నాయి. (అర్హతలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి)
🔥 వయస్సు :
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
- సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
- జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు
- లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు 700/-
- SC అభ్యర్థులకు ఫీజు 400/-
- PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : ఈ ఉద్యోగాలకు 17-08-2024 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు తమ దరఖాస్తులను 06-09-2024 తేదీలోపు చేరే విధంగా పంపించాలి.
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Principal, Dayal Singh Evening College, Lodi Road, New Delhi – 110003
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుకొని తరువాత ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
✅ Download Notification – Click here
🔥 Download Application – Click here
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..
🏹 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 ఆంధ్రప్రదేశ్ లో 10,500 రేషన్ డీలర్లు నియామకాలు – Click here
🔥 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 957 పోస్టులకు ప్రభుత్వం అనుమతి – Click here
🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం