Headlines

ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Annamacharaya University Recruitment 2024 | Latest jobs Notifications in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హులేని వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఆగస్టు 20న జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వండి. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో రాజంపేట వద్ద ఉన్న అన్నమాచార్య యూనివర్సిటీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ దాని అనుబంధ శాఖల్లో అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్ లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

🔥 అర్హతలు : UGC / AICTE / ICAR నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉంటాయి.

🔥 ఇంటర్వ్యూ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు స్వయంగా ఆగస్టు 20వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 పూర్తి వివరాలు కోసం క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!