Headlines

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP District Court Junior Assistant, Attendar, Head Clerk Jobs Recruitment 2024 | AP Court Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండర్, జూనియర్ అసిస్టెంట్, హెడ్ క్లర్క్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తూనే ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులు ఆగస్టు 13 నుండి 31వ తేదీ లోపు అందజేయాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆగస్టు 31వ తేదీలోపు అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా కోర్ట్ , తూర్పుగోదావరి

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అటెండర్, జూనియర్ అసిస్టెంట్, హెడ్ క్లర్క్

🔥 అర్హత : 7th/ 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

🔥 వయస్సు :  ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుండి 70 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 

🔥 జీతము : 

  • అటెండర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 6,000/- రూపాయలు జీతం ఇస్తారు 
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎంపికైన వారికి 25,220/- జీతం ఇస్తారు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు 13-08-2024 నుండి అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ

  • అటెండర్ ఉద్యోగాలకు అప్లై చేయడం చివరి తేదీ 25-08-2024
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 31-08-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

  • అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి 

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

✅ Download Notification & Application 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

🏹 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🔥 TGSRTC లో 10th అర్హతతో నోటిఫికేషన్ 

🔥 రైల్వేలో 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 RBI లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!