ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ అయిన Nokia లో Admin Service Specialists అనే ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన వారికి ప్రతి నెల కంపెనీ వారు 41,600/- జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు.
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపిక అయితే చక్కగా ఇంటి నుండి పని చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ 15-09-2024
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ రిక్రూట్మెంట్ ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ Nokia చేపట్టుతుంది.
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Admin Service Specialists
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయుటకు అర్హులు.
🔥 జీతము : ఎంపికైన వారికి ప్రారంభంలో ప్రతి నెల 41,600/- జీతము ఇస్తారు.
- జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ ఇంటర్వూ లింక్ Gmail ద్వారా పంపిస్తారు.
తరువాత ఆన్లైన్ లో సెలక్షన్ పూర్తిచేసి మిమ్మల్ని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు 15-09-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
🔥 జాబ్ లొకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.