Headlines

టాటా సంస్థలో ఇంటి 🏠 నుండి పనిచేసే ఉద్యోగాలు | Tata Group Customer Support Specialist Recruitment 2024 | Latest Work From Home jobs in Telugu 

ప్రముఖ కంపెనీ అయిన టాటా గ్రూప్ నుండి కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో కస్టమర్ సపోర్ట్ (చాట్ ప్రాసెస్) ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి సంస్థ వారు మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. 

ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులను తమ దరఖాస్తులను సెప్టెంబర్ 14వ తేదీ లోపు ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. అప్లై చేసేముందు ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకోండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Tata Group 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : కస్టమర్ సపోర్ట్ (చాట్ ప్రాసెస్)

🔥 అర్హతలు : 12th పాస్ అయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఎంపికైన వారికి ప్రారంభంలో 25,000/- జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు. 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ ఇంటర్వూ లింక్ Gmail ద్వారా పంపిస్తారు.

తరువాత ఆన్లైన్ లో సెలక్షన్ పూర్తిచేసి మిమ్మల్ని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు 14-09-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home 

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!