Headlines

గురుకుల పాఠశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TG Gurukula Jobs Recruitment 2024 | Latest Government Jobs

తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసినందుకు అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

అర్హులైన వారు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా క్రిందన ఇవ్వబడింది పూర్తి సమాచారం చదివి అర్హత ఉన్నవారు స్వయంగా వెళ్లి అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : భద్రాచలం మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్

🔥 అర్హతలు : 

  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 
  • PGDCA సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు :  ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు.

🔥 జీతము : నోటిఫికేషన్ లో జీతం వివరాలు తెలుపలేదు. కానీ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల నిబంధనల ప్రకారం జీతం చెల్లింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 14-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-08-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు స్వయంగా తమ బయోడేటా, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను పాఠశాలలో లేదా DMWO ఆఫీస్ , కొత్తగూడెం నందు ఆఫీస్ పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య అప్లికేషన్ అందజేయవచ్చు. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను మార్కుల మెరిట్, మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

🔥 అభ్యర్థులు ఇతర వివరాల కోసం క్రింద ఇచ్చిన నెంబర్లను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. 

Contact : 7032035642 , 7013917479 

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!