ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 957 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపకుల నియామకాలకు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వుల్లో వీరిని 10 నెలల కాలానికి నియమించుకోవాల్సిందిగా తెలిపింది..
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకోండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🔥 మొత్తం ఖాళీలు : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 957 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు.
🔥 వేతనం : వీరికి గౌరవ వేతనం క్రింద గంటకు 150 రూపాయలు , నెలకు గరిష్టంగా 10 వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి తెలుపుతూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
🔥 అర్హత : ఖాళీగా ఉన్న సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పూర్తి చేసిన వారు అతిథి అధ్యాపకులుగా పనిచేయవచ్చు.
🔥 నోటిఫికేషన్ సమాచారం : ఈ ఉద్యోగాలకు కళాశాలల వారీగా నియామకం చేపడతారు. కళాశాలలో ఖాళీలు భర్తీకి ప్రిన్సిపల్స్ పత్రికా ప్రకటన ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.