Headlines

Zomato సంస్థలో చాటింగ్ చేసే ఉద్యోగాలు | Zomato Chat Support Customer Associate Jobs | Latest Work From Home Jobs in Telugu

మీకు బాగా సుపరిచితమైన Online లో Food Delivery చేయడానికి ఉపయోగించే App అయిన Zomato సంస్థ నుండి ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Chat Support Customer Associate అనే పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి. 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Zomato 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Chat Support Customer Associate

🔥 అర్హతలు : 12th పాస్ అయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఎంపికైన వారికి 28,890/- జీతము వస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ ఇంటర్వూ లింక్ Gmail ద్వారా పంపిస్తారు.

తరువాత ఆన్లైన్ లో పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు .

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఇంటర్వ్యూలో మీరు చూపే ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు 14-09-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!