నిరుద్యోగులకు శుభవార్త : ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) , సర్వేయర్, Draughtsman అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో త్వరగా అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) , సర్వేయర్, Draughtsman
🔥 అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో ITI, Diploma పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 38
- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రీజియన్ లో కూడా పోస్టింగ్ ఇస్తారు.
🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 31 సంవత్సరాలు
- సర్వేయర్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు
- Draughtsman ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము :
- జూనియర్ ఇంజనీర్ (Survey Engineering) ఉద్యోగాలకు జీతము : 26,000/- నుండి 1,18,000/-
- సర్వేయర్ ఉద్యోగాలకు జీతము : 22,000/- నుండి 85,000/-
- Draughtsman ఉద్యోగాలకు ఉద్యోగాలకు జీతము : 22,000/- నుండి 85,000/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 07-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-08-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ , విశాఖపట్నం, హైదరాబాద్ లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లు లేదా ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..