Headlines

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Income Tax Department Tax Assistant, Havaladar Jobs Recruitment 2024

ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవల్దార్ అనే ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గలవాడు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం, పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసే లింక్ మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వబడినవి. పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Income Tax Department 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్టెనోగ్రాఫర్ , టాక్స్ అసిస్టెంట్, హవల్దార్

🔥 అర్హతలు : 10th, 12th, Degree అర్హతలతో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 22

  • స్టెనోగ్రాఫర్ – 01
  • టాక్స్ అసిస్టెంట్ – 07
  • హవల్దార్ – 14

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా 

🔥 జీతము : 

  • స్టెనోగ్రాఫర్ – 25,000/- నుండి 81,000/-
  • టాక్స్ అసిస్టెంట్ – 25,000/- నుండి 81,000
  • హవల్దార్ – 18,000/- నుండి 56,900/- 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-08-2024

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Additional Commissioner (CCA) O/o The Principal Commissioner of Income Tax (Hq Admin ), O/o The Principal Chief Commissioner of Central Tax, Hyderabad GST Bhavan, L.B Stadium Road, Basheerbagh Hyderabad – 500004

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష, ప్రొఫెషియన్సీ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Hyderabad 

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!