ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ నుండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా తెలుగు భాష వచ్చి ఉండాలి.
🏹 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 TGSRTC లో 10th అర్హతతో నోటిఫికేషన్
🔥 రైల్వేలో 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలు
🔥 RBI లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ బ్యాంక్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : లొకల్ బ్యాంక్ ఆఫీసర్స్
🔥 అర్హతలు : ఏదైనా Degree అర్హతలతో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 300
- ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో కలిపి మొత్తం 50 పోస్టులు ఉన్నాయి.
🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 20 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల దాదాపుగా 48,480/- జీతం ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 13-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-09-2024
🔥 ఫీజు :
- SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు 175/-
- మిగతా వారికి ఫీజు 1000/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ / సికింద్రాబాద్ లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : అభ్యర్థులు అప్లై చేసుకున్న రాష్ర్టంలో పోస్టింగ్ ఇస్తారు.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..