Headlines

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 2,606 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Central Government Jobs Recruitment 2024

ప్రభుత్వ కార్యాలయాల్లో 12వ తరగతి అర్హతతో 2,606 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 17వ తేదీలోపు సబ్మిట్ చేయాలి. 

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో నిర్వహించే పరీక్షలకు చెందిన పరీక్షా కేంద్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం, పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసే లింక్ మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వబడినవి. పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్టెనోగ్రాఫర్

🔥 అర్హతలు : 12th పాస్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 2,606

🔥 అప్లికేషన్ విధానం & అప్లికేషన్ తేదీలు : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయడం చివరి తేదీ ఆగస్టు 17

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
  • PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 100/-

  • మహిళలు, ఎస్సీ, ఎస్టి, PWD మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి ఈ క్యాటగిరి అభ్యర్థులు తమ దరఖాస్తులను సబ్మిట్ చేసే సమయంలో ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము : 51,000/-

🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు 

🔥 పరీక్ష విధానము : కంప్యూటర్ ఆధార పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 విధానంలో మార్కుల రుణాత్మక విధానం ఉంటుంది.

🔥 పరీక్షా కేంద్రాలు : తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : గుంటూరు, కర్నూలు ,రాజమండ్రి, తిరుపతి ,విజయవాడ, విశాఖపట్నం హైదరాబాద్ మరియు వరంగల్

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి Thank you..

🏹 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🔥 TGSRTC లో 10th అర్హతతో నోటిఫికేషన్ 

🔥 రైల్వేలో 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఫీల్డ్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 RBI లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!