ప్రముఖ బ్యాంక్ అయిన Bank Of Baroda నుండి బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గల వారు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న వారు అర్హులు. ఎంపికైన వారికి 25,000/- జీతము ఇస్తారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Bank of Baroda
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్
🔥 మొత్తం ఖాళీలు : 04
🔥 అర్హతలు :
- Any Degree పూర్తి చేసి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి
🔥 జీతము : దాదాపుగా 25,000/- జీతము ఇస్తారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు .
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-08-2024
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో మీరు ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 31వ తేదీ లోపు అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ పంపాల్సిన చిరునామా :
The Regional Manager, Bank of Baroda, Regional Office Udaipur, Plot no. 1, Block L, Sub City Center, Near Income Tax Building, Udaipur – 313001
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
🏹 Download Notification – Click here