ప్రముఖ సంస్థ అయిన Mahindra Logistics సంస్థలో Operations Executives and Operations Associates అనే పోస్టులకు డిగ్రీ అర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి ప్రారంభంలో దాదాపుగా 30,700/- వరకు జీతం కూడా వస్తుంది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Mahindra Logistics
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Operations Executives and Operations Associates
🔥 అర్హతలు : Any Degree అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : దాదాపుగా 30,700/- జీతము ఇస్తారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్థులను ఆన్లైన్ లో ఇంటర్వ్యూ లేదా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో మీరు ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జాబ్ లోకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆఫీసుకు వెళ్ళి అప్లై చేయాలి.
🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 21వ తేదీ లోపు అప్లై చేయాలి.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
🔥 Operations Executive Jobs – Apply Online
🔥 Operations Associate Jobs – Apply Online