ప్రముఖ సంస్థ అయిన Amazon సంస్థలో Investigation Associate అనే పోస్టులకు డిగ్రీ అర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత గల వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 9వ తేదీలోపు సబ్మిట్ చేయాలి.
ఎంపికైన వారికి ప్రారంభంలో దాదాపుగా 30,200/- వరకు జీతం కూడా వస్తుంది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Amazon లో Investigation Associate అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : Any Degree అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : దాదాపుగా 30,200/- జీతము ఇస్తారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేస్తే కచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్థులను ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో మీరు ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జాబ్ లోకేషన్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి Work From Home Job ఇస్తారు.
🔥 ఈ ఉద్యోగాల బాధ్యతలు :
- ఆన్‌లైన్ ఇ-కామర్స్ రిస్క్ యొక్క విచారణ మరియు తొలగింపుకు సంబంధించిన విస్తృత శ్రేణి విధులకు బాధ్యత వహిస్తుంది.
- విక్రేతలు సమర్పించిన పత్రాల చట్టబద్ధత మరియు ఖచ్చితత్వాన్ని సమీక్షించండి మరియు అవసరమైతే కేసుపై తిరిగి ప్రతిస్పందించాలి.
- విక్రేత నుండి వ్యక్తిగత మరియు వ్యాపార సమాచారాన్ని మూల్యాంకనం చేయాలి.
- విశ్వసనీయ అంతర్గత మరియు బాహ్య వనరులతో సమాచారాన్ని ధ్రువీకరించాలి.
- అధిక స్థాయి గోప్యత మరియు డేటా భద్రతా ప్రమాణాలను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండాలి.
- ఈ పాత్రపై Amazon అందించిన పోర్టల్‌లు మరియు సాధనాలపై సమర్ధవంతంగా పని చేయాలి.
- క్లిష్టమైన డేటాకు సంబంధించి అధిక నీతి మరియు సమగ్రతను నిర్వహించాలి.
🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 9వ తేదీ లోపు అప్లై చేయాలి.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.