Headlines

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖలో 35,000l- జీతంతో ఉద్యోగం ఇస్తున్నారు | Agriculture Department Recruitment 2024 | Latest Jobs Recruitment in Telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కి చెందిన తిరుపతి లో ఉన్న రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ నుండి DBT Project లో సీనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హత వారు స్వయంగా ఇంటర్వ్యు కు హాజరయ్యి ఎంపిక కావచ్చు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ రిసెర్చ్ ఫెలో 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01

🔥 అర్హత : బయో టెక్నాలజీ లేదా Soil Science లేదా క్రాప్ ఫిజియాలజీ డిగ్రీ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు కనీసం 21 సంవత్సరాల వయస్సు గల వారు ఇంటర్వ్యు కు హజరు కావచ్చు.

🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు పోస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావడానికి గరిష్ట వయసు 40 సంవత్సరాలు.

🔥 జీతము : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి 35,000/- జీతం ఇస్తారు. జీతంతో పాటు 8% హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది.

🔥 కాల పరిమితి : 11 నెలలు

🔥 ఇంటర్వ్యూ తేదీ : 19-08-2024 తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

🔥 ఇంటర్వ్యూ లోకేషన్ : రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

🏹 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!