ప్రముఖ ఫుడ్ డెలివరీ App అయిన Swiggy సంస్థలో కార్పొరేట్ కమర్షియల్ మేనేజర్స్ అనే ఉద్యోగాలకు అర్హత గల వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఈ పోస్టులకు మీరు అప్లై చేసి ఎంపిక అయితే రిమోట్ లో ఉండి పని చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటి నుండే పని చేయవచ్చు.
ఎంపికైన వారికి ప్రారంభంలో దాదాపుగా 35,800/- వరకు జీతం కూడా వస్తుంది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Swiggy
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : కార్పొరేట్ కమర్షియల్ మేనేజర్స్కార్పొరేట్ కమర్షియల్ మేనేజర్స్
🔥 అర్హతలు : Any Degree అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : దాదాపుగా 35,800/- జీతము ఇస్తారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేస్తే కచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్థులను అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో మీరు ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది స్విగ్గి సంస్థ వారు స్వయంగా చేపడుతున్న రిక్రూట్మెంట్.
🔥 జాబ్ లోకేషన్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి Work From Home Job ఇస్తారు.
🔥 ఈ ఉద్యోగాల బాధ్యతలు :
- 15-20 మంది సభ్యుల బృందాన్ని పర్యవేక్షించడం మరియు నిర్వహించడం, సమర్థవంతమైన సహకారం మరియు పనితీరును నిర్ధారించడం చేయాలి.
- ఖచ్చితత్వం మరియు సమయపాలనను నిర్ధారిస్తూ, బ్యాంక్‌కు AR రసీదుల సయోధ్యకు బాధ్యత వహించాలి.
- వాచ్ టవర్లు మరియు డ్యాష్‌బోర్డ్‌లను అమలు చేయడం, రిటైలర్ కాల్‌లు నిర్వహించడం మరియు బిల్లు ఆడిట్‌లు చేయడం ద్వారా వాణిజ్య బృందానికి సౌండింగ్ బోర్డ్‌గా ఉపయోగపడుతుంది.
- సేకరణ ఏజెంట్లు మరియు రిటైలర్లపై చట్టపరమైన కేసులను నిర్వహించడానికి సమూహ చట్టపరమైన మరియు సమ్మతి బృందంతో సమన్వయం చేసుకోండి
- జీతం తగ్గింపు కేసులు మరియు ఇతర సమ్మతి సంబంధిత విషయాల కోసం HRతో సన్నిహితంగా పని చేయండి.
- చెక్‌లిస్ట్‌లను పర్యవేక్షించడం మరియు అమలు చేయడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలలో సామర్థ్యాలను పెంచుకోండి.
- సాంకేతిక సమస్యలను పరిష్కరించండి మరియు సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆటోమేషన్‌ను ధృవీకరించండి
🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 8వ తేదీ లోపు అప్లై చేయాలి. కానీ అర్హత కలిగిన వారు సాధ్యమైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.