నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) అనుబంధ సంస్థ అయిన నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (NABFINS) నుండి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 10+2 అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ పోస్టులకు త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 రైల్వేలో 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 RBI లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (NABINS)
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కస్టమర్ సర్వీస్ ఆఫీసర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీలు సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు.
🔥 అర్హత : 10+2 అర్హత ఉన్న వారి ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అప్లై చేయాలి.
🔥 వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
🔥 జీతము : 12,000/- నుండి 24,000/-
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-08-2024
🔥 జాబ్ లొకేషన్ : బీహార్, కేరళ ,తమిళనాడు
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను వయస్సు మరియు అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
✅ పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..