Headlines

మన రాష్ట్రంలో ప్రభుత్వ యునివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | MANUU Non Teaching Staff Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

ప్రభుత్వ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ : హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్న ప్రభుత్వ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, BE / B.Tech, PG వంటి విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేయవచ్చు..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ , హైదరాబాద్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా రీజనల్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్, అసిస్టెంట్, ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ (సివిల్), కంప్యూటర్ ఆపరేటర్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ EESSIU , స్టెనోగ్రాఫర్ , లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ , LDC, లైబ్రరీ అటెండెంట్, వర్క్ షాప్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 28 

🔥 అర్హత : ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, BE / B.Tech, PG వంటి విద్యార్హతలు మరియు ఇంగ్లీష్ ,హిందీ ,ఉర్దూ భాషలపై పరిజ్ఞానం, కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ తో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ముందుగా ఆన్లైన్లో అప్లై చేసి వచ్చిన అప్లికేషన్ ప్రింట్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 31-08-2024

🔥 అప్లికేషన్ ప్రింట్ పంపించడానికి చివరి తేది : 09-09-2024

🔥 అప్లికేషన్ ప్రింట్ పంపించాల్సిన అడ్రస్

ది అసిస్టెంట్ రిజిస్టర్ ఈఆర్ – 2 సెక్షన్, రూమ్ నెంబర్ – 107 , అడ్మిన్ బిల్డింగ్, మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరబాద్ 

✅ పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!