
16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం | AP DSC 2025 | Andhra Pradesh DSC Notification 2025
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. DSC నోటిఫికేషన్ విడుదల కొరకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వం మరో 3 రోజుల్లో…
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. DSC నోటిఫికేషన్ విడుదల కొరకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వం మరో 3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ కి సంబంధించి రెండు కీలక పరిణామాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కు సంబంధించిన గెజిట్ ను విడుదల చేసింది. దీనితో పాటు DSC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థుల గరిష్ఠ వయస్సు ను 42 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచుతూ…
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేందుకు గాను జిల్లా RWS ఇంజనీరింగ్ అధికారి వారు నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కన్సల్టెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్, ద్రవ వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు 5 సంవత్సరాల అనుభవం కలిగి వున్న…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతము, ఎంపిక చేసే విధానం మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి. 🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్…
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల కొరకు గవర్నమెంట్ ఆర్డర్ (G.O) విడుదల చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను క్రియేట్ చేసింది. ఈ G.O లో ప్రస్తావించిన అన్ని అంశాలను , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్…
మీరు విద్యార్థా ? మీకు కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి కావాలా? మీరు రైతా ? మీకు 1- B , అడంగళ్ వంటివి కావాలా? మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయాలి అనుకుంటున్నారా? మీరు పదివ తరగతి , ఇంటర్మీడియట్ విద్యార్థా ? మీ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? లేకా మరేదైనా సర్వీస్ పొందాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికీ వెళ్లకుండా కేవలం ఇంటి…
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు ముఖ్య గమనిక ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గాను అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కుటుంబాల వారిగా డేటా ను కలిగి ఉంది. అయితే ఇందులో కొంత మంది ప్రజల వివరాలు అనగా పేరు , డేట్ ఆఫ్ బర్త్ , ఫోన్ నెంబర్, జెండర్ వంటి వివరాలలో…
విద్యార్థులు, నిరుద్యోగులు మీకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం గురించి తెలుసా ! కేంద్ర ప్రభుత్వమే మీకు ఉద్యోగ అవకాశం కల్పించి, జీతం కూడా ఇచ్చే ఈ పథకం కి రిజిస్టర్ చేసుకోండి. ఇప్పటికే ఒక విడత రిజిస్ట్రేషన్ పూర్తి కాగా, మళ్ళీ రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రారంభమైనది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరుచుకోండి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. 🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు…
భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) , మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ సంస్థ నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గేట్ స్కోర్ ద్వారా ఈ ఉద్యోగాలకు…
ఇంటర్మీడియట్ విద్యార్థులు , తల్లి తండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 11వ తేదిన విడుదల చేసిన నోటీస్ ప్రకారమే ఈ ఫలితాలు ఈ రోజు 11 గంటలకు విడుదల చేశారు. ఈ రోజు 11 గంటలకు మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ లో ఈ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే అంశానికి…
భారత రైల్వే సంస్థలో ఉద్యోగాల భర్తీ లో వేగం పెంచింది. గతంలో వలె కాకుండా నోటిఫికేషన్ విడుదల అయిన ఒక సంవత్సరం లోపుగానే ఉద్యోగాల భర్తీ ను పూర్తి చేస్తుంది. 2024 అసిస్టెంట్ లోకో పైలట్ భర్తీ కొనసాగుతూ ఉంది , ఇంతలోనే అసిస్టెంట్ లోకోపైలెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలెట్ – 2025 నోటిఫికేషన్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు,దరఖాస్తు విధానం,ఎంపిక విధానం వంటి అన్ని అంశాల ను ఈ ఆర్టికల్…