Headlines

Amazon లో ఉద్యోగాలు | Amazon SPS Associate Jobs Recruitment 2024 | Amazon Work From Home Jobs in Telugu

Amazon సంస్థలో SPS Associate అనే ఉద్యోగాలకు డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఎంపికైతే 25,000/- నుండి 33,000/- వరకు జీతము వస్తుంది. 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : SPS Associate 

🔥 అర్హతలు : Any Degree 

🔥 జీతము : 25,000/- నుండి 33,000/-

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి Work From Home Job ఇస్తారు.

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : 18-08-2024

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!