తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తి చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఈ పోస్టులకు ఎంత జీతం ఇస్తారు ? అనే వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం , వికారాబాద్ జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : పీడియాట్రిషియన్, సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షస్ట్ కం స్పెషల్ ఎడ్యుకేటర్
🔥 జీతం :
- పీడియాట్రిషియన్ – 1,00000/-
- సైకాలజిస్ట్ – 26,000/-
- ఆప్టోమెట్రిస్ట్ – 26,000/-
- ఎర్లీ ఇంటర్వెన్షస్ట్ కం స్పెషల్ ఎడ్యుకేటర్ – 28,000/-
🔥 ఇంటర్వ్యూ తేదీ : 07-08-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన వారికి పది సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఫీజు : లేదు
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు అనుభవం ఉంటే మార్కులు కేటాయించి మొత్తం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా ఆగస్టు 7వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ : Meeting Hall, Collectorate, IDOC, Vikarabad
Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.