రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి పారామెడికల్ క్యాటగిరి పోస్టులకు దరఖాస్తుల కోరుతూ షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో మొత్తం 1376 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు చెందిన అధికారిక వెబ్సైట్స్ లో అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. తాజాగా విడుదలను చేసిన నోటిఫికేషన్ క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి అప్లై చేయండి.
🔥 AIIMS Nursing Officer Notification
🔥 తెలంగాణ జాబ్స్ క్యాలెండర్ విడుదల
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 1376
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ తెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజెనిస్ట్ ,డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, లాబొరేటరీ సూపరింటెండెంట్, పెర్ఫ్యూజినిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, క్యాథ్ లేబరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ , రేడియోగ్రాఫర్, స్పీచ్ తెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, ఆప్తోమెట్రిస్ట్ , ఇసిజి టెక్నీషియన్, లాబరేటరీ, అసిస్టెంట్ ఫీల్డ్ వర్కర్
🔥 జీతము : పోస్టులను అనుసరించి పేస్కేల్ ఉంటుంది .
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 43 సంవత్సరాల వరకు ఉంటుంది
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
- మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు
పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.
- SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు.
- మిగతా వారికి 400/- రిఫండ్ చేయడం జరుగుతుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-09-2024
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..