నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.
8వ తరగతి, 12వ తరగతి, ఐటిఐ, డిగ్రీ వంటి అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ముందుగా తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసి వచ్చిన అప్లికేషన్ ప్రింట్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజి , రూర్కి
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 13
- సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ – 03
- టెక్నీషియన్ గ్రేడ్ 3 – 03
- లోయర్ డివిజన్ క్లర్క్ – 05
- స్టాఫ్ కార్ డ్రైవర్ – 02
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్ 3, లోయర్ డివిజన్ క్లర్క్, స్టాఫ్ కార్ డ్రైవర్
🔥 విద్యార్హత : 8వ తరగతి, 12వ తరగతి, ఐటిఐ, డిగ్రీ
🔥 జీతము :
- సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ – 44,900/- నుండి 1,42,400/-
- టెక్నీషియన్ గ్రేడ్ 3 – 21,700/- నుండి 69,100/-
- లోయర్ డివిజన్ క్లర్క్ – 19,990/- నుండి 63,200/-
- స్టాఫ్ కార్ డ్రైవర్ – 19,000/- నుండి 63,000/-
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ఠ 30 సంవత్సరాలు
- టెక్నీషియన్ గ్రేడ్ 3 అసిస్టెంట్ పోస్టులకు గరిష్ఠ 27 సంవత్సరాలు
- లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు గరిష్ఠ 27 సంవత్సరాలు
- స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు గరిష్ఠ 25 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ముందుగా తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసి వచ్చిన అప్లికేషన్ ప్రింట్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ లో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు 100/-
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..