Headlines

Meesho లో ఉద్యోగాలు | Meesho Work From Home Jobs in Telugu | Latest Work from home jobs for freshers

ప్రముఖ సంస్థ అయిన Meesho నుండి Tech Recruiters అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టులకు అర్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. 

మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే Work From Home / Work From Office విధానంలో పని చేసుకోవచ్చు.

✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

AP మిషన్ వాత్సల్యలో ఉద్యోగాలు – Click here 

AP పోషణ అభియాన్ లో ఉద్యోగాలు – Click here

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు – click here 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Meesho 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Tech Recruiters 

🔥 అర్హతలు : Any Degree 

🔥 జీతము : 35,700/- 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అనుభవం లేని వారు లేదా అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : Work From Home / Work From Office (Hybrid)

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : 04-09-2024

🔥 ఎంపికైన వారు చేయాల్సిన వర్క్ : 

  • ప్రస్తుత మరియు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల కోసం టాలెంట్ పైప్‌లైన్‌లను రూపొందించాలి.
  • సిబ్బంది అవసరాలను గుర్తించడానికి నియామక నిర్వాహకులతో సమన్వయం చేయాలి.
  • స్క్రీనింగ్ కాల్‌లు మరియు అసెస్‌మెంట్‌లతో సహా ఇంటర్వ్యూలు మరియు ఎంపిక విధానాలను ప్లాన్ చేయాలి.
  • ఆన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా సంభావ్య అభ్యర్థులను సోర్సింగ్ చేయాలి.
  • భవిష్యత్ నియామకాల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలి.
  • అద్దె మూలం మరియు అద్దెకు తీసుకునే సమయం వంటి కీలక రిక్రూట్‌మెంట్ మెట్రిక్‌లను కొలవాలి.
  • అభ్యర్థి అనుభవం యొక్క అన్ని దశలను పర్యవేక్షించాలి.
  • నివేదికలను రూపొందించడానికి మరియు మెరుగుదల ప్రాంతాలను గుర్తించడానికి కొలమానాలను ఉపయోగించుకోవాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

🏹  Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!