Headlines

పదో తరగతి అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | NoBroker Work From Home Jobs | Latest Work From Home Jobs in Telugu 

Work From Home Jobs : ప్రముఖ సంస్థ అయిన Nobroker Technologies Solutions Pvt Ltd లో Work From Home ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Sales Expert, Customer Service Expert, Sales Executive, Relationship Manager పోస్టులకు అర్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. 

✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

AP మిషన్ వాత్సల్యలో ఉద్యోగాలు – Click here 

AP పోషణ అభియాన్ లో ఉద్యోగాలు – Click here

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు – click here 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Nobroker Technologies Solutions Pvt 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Sales Expert , Customer Service Expert , Sales Executive, Relationship Manager’s అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 అర్హతలు : 10th / ఇంటర్ / Any Degree అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి క్రింది విధంగా జీతము వస్తుంది.

  • Work From Home job చేసే వారికి 14,000/- మరియు Incentives ఇస్తారు.
  • Work From Office (Banglore) లో పని చేసే వారికి 19,000/- నుండి 25,000/- వరకు జీతము + Incentives + Meal ఇస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అనుభవం లేని వారు లేదా అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : 

  • Sales Executive, Relationship Manager’s పోస్టులకు Work from Office (Banglore) జాబ్ ఇస్తారు.
  • Sales Expert , Customer Service Expert పోస్టులకు Work From Home జాబ్ ఇస్తారు.
  • Work from home job చేసేవారికి Laptop మరియు Wifi ఉండాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

🏹  Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!