Headlines

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో ఆయా, సోషియల్ వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP DW&CW&EO Contract Basis Jobs Recruitment 2024 | AP Latest jobs Notifications 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో ఆగస్టు 20వ తేదీ లోపు అందజేయాలి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము ,జీతం , ఖాళీల సంఖ్య మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయడానికి క్రింద అన్ని లింక్స్ ఇవ్వబడినవి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/– 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , YSR కడప జిల్లా 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సోషియల్ వర్కర్, ఆయా 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02 

  • సోషియల్ వర్కర్ – 01
  • ఆయా – 01

🔥 జీతము : పోస్టుల వారీగా జీతము వివరాలు ఇవే 👇 👇 👇

  • సోషియల్ వర్కర్ – 18,536/-
  • ఆయా – 7944/-

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. 

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు

🔥 వయసులో సడలింపు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి వయసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు వర్తిస్తుంది.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. 
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లేదా ఇంటర్వ్యూ ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ ఆగస్టు 20

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, డి బ్లాక్, కొత్త కలెక్టరేట్ , కడప, YSR జిల్లా.

🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి 

 👇 👇 👇 

మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

AP మిషన్ వాత్సల్యలో ఉద్యోగాలు – Click here 

AP పోషణ అభియాన్ లో ఉద్యోగాలు – Click here

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు – click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!